(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.48. అధ్యాయః 048
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణా మహర్షీన్ప్రతి యోగినాం చాతుర్విధ్యాదికథనపూర్వకం ముముక్షువేద్యనానార్థకథనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

కేచిద్బ్రహ్మమయం వృక్షం కేచిద్బ్రహ్మమయం వనం।
కేచిత్పరమమవ్యక్తం కేచిత్పరమనామయం।
మన్యంతే సర్వమప్యేతదవ్యక్తప్రభవావ్యయం॥ 14-48-1(93719)
ఉచ్ఛ్వాసమాత్రమపి చేద్యోఽంతకాలే సమో భవేత్।
ఆత్మానముపసఙ్ంయ సోమృతత్వాయ కల్పతే॥ 14-48-2(93720)
నిమేషమాత్రమపి చేత్సంయంయాత్మానమాత్మని।
గచ్ఛత్యాత్మప్రసాదేన విదుషాం ప్రాప్తిమవ్యయాం॥ 14-48-3(93721)
ప్రాణాయామైరథ ప్రాణాన్సంయంయ స పునఃపునః।
దశద్వాదశభిర్వాపి చతుర్వింశాత్సమంతతః॥ 14-48-4(93722)
ఏవం పూర్వం ప్రసన్నాత్మా లభతే యద్యదిచ్ఛతి।
అవ్యక్తాత్సత్వముద్రిక్తమమృతత్వాయ కల్పతే॥ 14-48-5(93723)
సత్వాత్పరతరం నాన్యత్ప్రశంసంతీహ తద్విదః।
అనుమానాద్విజానీమః పురుషం సత్వసంశ్రయం।
న శక్యమన్యథా గంతుం పురుషం ద్విజసత్తమాః॥ 14-48-6(93724)
క్షమా ధృతిరహింసా చ సమతా సత్యమార్జవం।
జ్ఞానం త్యాగోథ సంన్యాసః సాత్వికం వృత్తమిష్యతే॥ 14-48-7(93725)
ఏతేనైవానుమానేన మన్యంతే వై మనీషిణః।
సత్వం చ పురుషశ్చైవ తత్ర నాస్తి విచారణా॥ 14-48-8(93726)
ఆహురేకే చ విద్వాంసో యే జ్ఞానే సుప్రతిష్ఠితాః।
క్షేత్రజ్ఞసత్వయోరైక్యమిత్యేతన్నోపపద్యతే॥ 14-48-9(93727)
పృథగ్భూతస్తథా నిత్యమిత్యేతదవిచారితం।
పృథగ్భావశ్చ విజ్ఞేయః సహజశ్చాపి తత్త్వతః॥ 14-48-10(93728)
తథైవైకత్వనానాత్వమిష్యతే విదుషాం నయః।
మశకోదుంబరే చైక్యం పృథక్త్వమపి దృశ్యతే॥ 14-48-11(93729)
మత్స్యో యథాఽన్యః స్యాదప్సు సంప్రయోగస్తథా తయోః।
సంబంధస్తోయబిందూనాం పర్ణైః కోకనదస్య చ॥ 14-48-12(93730)
గురురువాచ। 14-48-13x(7863)
ఇత్యుక్తవంతస్తే విప్రాస్తదా లోకపితామహం।
పునః సంశయమాపన్నాః పప్రచ్ఛుర్మునిసత్తమాః॥ ॥ 14-48-13(93731)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టచత్వారింశోఽధ్యాయః॥ 48 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-48-2 భోక్తుః కాలేన వై భవేదితి ట.పాఠః॥ 7-48-13 ఉక్తం విద్యతే యేషు తే ఉక్తవంతః ఉక్తమర్థం సంయగవధృతవంత ఇత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.